పదబంధం పుస్తకం

te సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ   »   id Anak kalimat dengan ob (apakah)

93 [తొంభై మూడు]

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

93 [sembilan puluh tiga]

Anak kalimat dengan ob (apakah)

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఇండొనేసియన్ ప్లే చేయండి మరింత
ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు Sa-- t---- t--- a----- d-- m-------- s---. Saya tidak tahu apakah dia mencintai saya. 0
ఆయన వెనక్కి వస్తారో రారో నాకు తెలియదు Sa-- t---- t--- a----- d-- k------. Saya tidak tahu apakah dia kembali. 0
ఆయన నాకు ఫోన్ / కాల్ చేస్తారో లేదో నాకు తెలియదు Sa-- t---- t--- a----- d-- m-------- s---. Saya tidak tahu apakah dia menelepon saya. 0
ఆయన నన్ను ప్రెమించడం లేదేమో? Ap---- d-- b---------- m-------- s---? Apakah dia benar-benar mencintai saya? 0
ఆయన వెనక్కి రారేమో? Ap---- d-- k------? Apakah dia kembali? 0
ఆయన నాకు ఫోన్ / కాల్ చేయరేమో? Ap---- d-- m-------- s---? Apakah dia menelepon saya? 0
ఆయన నా గురించి ఆలోచిస్తుంటారా Sa-- b------------- a----- d-- m--------- s---. Saya bertanya-tanya apakah dia memikirkan saya. 0
ఆయనకి ఇంకొకరు ఉండుంటారా Sa-- b------------- a----- d-- m------- w----- l---. Saya bertanya-tanya apakah dia memiliki wanita lain. 0
ఆయన అబద్దం చెప్తున్నారా Sa-- b------------- a----- d-- b--------. Saya bertanya-tanya apakah dia berbohong. 0
ఆయన నా గురుంచి ఆలోచిస్తున్నారేమో? Ap---- d-- m--------- s---? Apakah dia memikirkan saya? 0
ఆయనకి ఇంకొకరు ఉన్నారేమో? Ap---- d-- m------- w----- l---? Apakah dia memiliki wanita lain? 0
ఆయన నాకు నిజం చెప్తున్నారేమో? Ap---- d-- b------ y--- s---------? Apakah dia berkata yang sejujurnya? 0
ఆయన నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అని నాకు అనుమానంగా ఉంది Sa-- r--- a----- d-- b---------- m------- s---. Saya ragu apakah dia benar-benar menyukai saya. 0
ఆయన నాకు వ్రాస్తారా అని నాకు అనుమానంగా ఉంది Sa-- r--- a----- d-- m-------- s---. Saya ragu apakah dia menyurati saya. 0
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా అని నాకు అనుమానంగా ఉంది Sa-- r--- a----- d-- a--- m------- s---. Saya ragu apakah dia akan menikahi saya. 0
ఆయన నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? Ap---- d-- b---------- m------- s---? Apakah dia benar-benar menyukai saya? 0
ఆయన నాకు వ్రాస్తారా? Ap---- d-- m-------- s---? Apakah dia menyurati saya? 0
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా? Ap---- d-- a--- m------- s---? Apakah dia akan menikahi saya? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -