తెలుగు » పోర్చగీస్ PT   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [cinquenta]

Na piscina

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [cinquenta]

Na piscina

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
ఈ రోజు చాలా వేడిగా ఉంది Ho-- e--- c----.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Va--- à p------?
మీకు ఈత కొట్టాలని ఉందా? Es--- c-- v------ d- i- à p------?
   
మీ వద్ద తుండు ఉందా? Te-- u-- t-----?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Te-- c------ d- b----?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Te-- u- f--- d- b----?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Co------- n----?
మీకు డైవ్ చేయడం వచ్చా? Co------- m--------?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Co------- s----- p--- a á---?
   
షవర్ ఎక్కడ ఉంది? On-- é q-- e--- o c-------?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? On-- é q-- e---- o- b---------?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? On-- é q-- e---- o- ó----- d- n------?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? A á--- é f----?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? A á--- e--- l----?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? A á--- e--- q-----?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Es--- c-- f---.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి A á--- e--- f--- d- m---.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Eu v-- s--- d- á---.