పదబంధం పుస్తకం

te సముచ్చయం 2   »   pt Conjunções 2

95 [తొంభై ఐదు]

సముచ్చయం 2

సముచ్చయం 2

95 [noventa e cinco]

Conjunções 2

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు పోర్చుగీస్ (PT) ప్లే చేయండి మరింత
ఎప్పటినుండి ఆమె ఇంక పని చేయడం లేదు? Há q----- t---- é q-- e-- n-- t-------? Há quanto tempo é que ela não trabalha? 0
ఆమె పెళ్ళైనదగ్గరనుండా? De--- o s-- c--------? Desde o seu casamento? 0
అవును, ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు Si-- e-- n-- t------- d---- q-- s- c----. Sim, ela não trabalha desde que se casou. 0
ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు De--- q-- c---- e-- j- n-- t------- m---. Desde que casou ela já não trabalha mais. 0
వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పటినుంచి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు De--- q-- s- c------- e--- e---- f------. Desde que se conhecem eles estão felizes. 0
వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందుకే అరుదుగా బయటకి వెళ్తారు De--- q-- t-- c------- e--- s--- p----. Desde que têm crianças eles saem pouco. 0
ఆమె ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తుంది? Qu---- é q-- e-- v-- t--------? Quando é que ela vai telefonar? 0
బండీ నడుపుతున్నప్పుడా? Du----- a v-----? Durante a viagem? 0
అవును, ఆమె బండీ నడుపుతున్నప్పుడే Si-- e------- e-- e--- a c-------. Sim, enquanto ela está a conduzir. 0
ఆమె బండీ నడుపుతున్నప్పుడే ఆమె కాల్ / ఫోన్ చేస్తుంది El- t------- e------- e--- a c-------. Ela telefona enquanto está a conduzir. 0
ఆమె ఇస్త్రీ చేస్తున్నప్పుడు టీ.వీ. చూస్తుంది El- v- t-------- e------- p---- a r----. Ela vê televisão enquanto passa a roupa. 0
ఆమె పని చేస్తున్నప్పుడు మ్యూజిక్ వింటుంది El- o--- m----- e------- f-- a- s--- t------. Ela ouve música enquanto faz as suas tarefas. 0
నా వద్ద కళ్ళజోళ్ళు లేనప్పుడు నేను ఏమీ చూడలేను Eu n-- v--- n--- q----- e---- s-- ó-----. Eu não vejo nada quando estou sem óculos. 0
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాదు Eu n-- e------ n--- q----- a m----- e--- m---- a---. Eu não entendo nada quando a música está muito alta. 0
నాకు జలుబు చెసినప్పుడు నేను ఏమీ వాసనపట్టలేను Eu n-- s---- c----- n----- q----- e---- c---------. Eu não sinto cheiro nenhum quando estou constipado. 0
వర్షం పడినప్పుడు మనం టాక్సీ తీసుకుందాము Nó- v---- a------ u- t--- s- c-----. Nós vamos apanhar um táxi se chover. 0
మనం లాటరీ గెలిచినప్పుడు మనం ప్రపంచం చుట్టూ తిరిగివద్దాం Nó- v---- f---- u-- v----- à v---- d- m---- q----- g-------- n- l------. Nós vamos fazer uma viagem à volta do mundo quando ganharmos na lotaria. 0
ఆయన తొందరగా రాకపోతే మనం తినడం మొదలుపెడదాం Nó- v---- c------ a c---- s- e-- n-- v--- d---- a p----. Nós vamos começar a comer se ele não vier daqui a pouco. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -