తెలుగు » పోర్చగీస్ PT   సముచ్చయం 1


94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [noventa e quatro]

Conjunções 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [noventa e quatro]

Conjunções 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
వర్షం ఆగేంతవరకూ ఆగండి Es---- a-- q-- a c---- p---.
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Es---- a-- e- m- d--------.
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Es---- a-- e-- v-----.
   
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Vo- e------ a-- q-- o- m--- c------ e------ s----.
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Vo- e------ a-- q-- o f---- t---- a------.
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Vo- e------ a-- q-- o s------- f---- v----.
   
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Qu---- é q-- v--- d- f-----?
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Ai--- a---- d-- f----- d- v----?
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Si-- a---- a---- d-- f----- d- v---- c--------.
   
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Ar----- o t------ a---- q-- c----- o i------.
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి La-- a- m--- a---- d- t- s------- à m---.
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Fe--- a j----- a---- d- s---.
   
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Qu---- v----- p--- c---?
క్లాస్ తరువాతా? De---- d-- a----?
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Si-- d----- d-- a---- t---- t--------.
   
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు De---- d- e-- t-- t--- u- a-------- e-- n-- p--- m--- t--------.
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు De---- d- t-- p------ o t------- e-- f-- p--- o- E------ U-----.
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు De---- d- e-- t-- i-- p--- o- E------ U------ e-- f---- r---.