తెలుగు » ఫ్రెంఛ్   దోవలని అడగడం


40 [నలభై]

దోవలని అడగడం

-

40 [quarante]

Demander le chemin

40 [నలభై]

దోవలని అడగడం

-

40 [quarante]

Demander le chemin

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
క్షమించండి! Ex--------- !
మీరు నాకు సహాయం చేయగలరా? Po----------- m------ ?
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? Où y------- u- b-- r--------- a-- a-------- ?
   
చివరిన ఎడమవైపుకి తిరగండి To----- à g----- a- c--- d- l- r--.
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి En----- a---- u- p-- t--- d----.
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి Fa---- e------ c--- m----- e- t------ à d-----.
   
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు Vo-- p----- a---- p------ l- b--.
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు Vo-- p----- a---- p------ l- t---.
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు Vo-- p----- a---- m- s----- e- v------.
   
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? Co----- v------ a- s---- d- f------- ?
వంతెనని దాటి వెళ్ళండి! Tr------- l- p--- !
టన్నల్ లోంచి వెళ్ళండి! Pa---- p-- l- t----- !
   
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Al--- j------- t-------- f-- d- s------------.
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి To----- e------ à l- p------- r-- à d-----.
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి Co------- e------ t--- d---- a- p------- c--------.
   
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Ex---------- c------ v------ à l--------- ?
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం Le m----- c---- d- p------ l- m----.
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి De------- s--------- a- t-------.