తెలుగు » ఫ్రెంఛ్   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [cinquante-cinq]

Travailler

55 [యాభై ఐదు]

పని

-

55 [cinquante-cinq]

Travailler

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
మీరు ఏమి చేస్తుంటారు? Qu- f---------- d--- l- v-- ?
నా భర్త డాక్టర్ Mo- m--- e-- m------.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Je t-------- c---- i--------- à m-------.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము No-- p------ b------ à l- r-------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Ma-- l-- i----- s--- é-----.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ Et l---------- m------ e-- c----.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Qu- v------ f---- p--- t--- ?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Je v------- d------ i--------.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Je v--- é------ à l-----------.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Je s--- s--------.
నాకు సంపాదన ఎక్కువ రాదు Je n- g---- p-- b-------.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Je f--- u- s---- à l---------.
   
ఆయన మా యజమాని C’--- m-- c---.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు J’-- d-- c-------- s-----------.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము A m---- n--- a----- t------- à l- c------.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Je c------ d- t------.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Je s--- a- c------ d----- d--- u- a-.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు Il y a t--- d- c------- d--- c- p---.