తెలుగు » ఫ్రెంఛ్   పెద్దది-చిన్నది


68 [అరవై ఎనిమిది]

పెద్దది-చిన్నది

-

68 [soixante-huit]

grand – petit

68 [అరవై ఎనిమిది]

పెద్దది-చిన్నది

-

68 [soixante-huit]

grand – petit

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
పెద్దది మరియు చిన్నది gr--- e- p---t
ఏనుగు పెద్దగా ఉంటుంది L’-------- e-- g----.
ఎలుక చిన్నదిగా ఉంటుంది La s----- e-- p-----.
   
చీకటి-వెలుగు so---- e- c---r
రాత్రి చీకటిగా ఉంటుంది La n--- e-- s-----.
పగలు వెలుతురు వెదజిమ్ముతుంటుంది Le j--- e-- c----.
   
ముసలి-పడుచు vi--- e- j---e
మా తాతగారు చాలా ముసలి వారు No--- g--------- e-- t--- v----.
70 ఏళ్ళ క్రితం ఆయన ఇంకా పడుచుగానే ఉన్నారు Il y a 70 a-- i- é---- e----- j----.
   
అందం-కురూపి be-- e- l--d
సీతాకోకచిలుక అందంగా ఉంది Le p------- e-- b---.
సాలీడు కురూపిగా ఉంది L’-------- e-- l----.
   
లావు-సన్నం gr-- e- m----e
వంద కిలోలు తూగే ఆడది లావుగా ఉన్నట్లు లెక్క Un- f---- d- c--- k- e-- g-----.
యాభై కిలోలు తూగే మొగవాడు సన్నగా ఉన్నట్లు లెక్క Un h---- d- c-------- k- e-- m-----.
   
ఖరీదు-చవక ch-- e- b-- m----é
కారు ఖరీదైనది L’---------- e-- c----.
సమాచారపత్రం చవకైనది Le j------ e-- b-- m-----.