పదబంధం పుస్తకం

చిన్న ప్రయాణం కొరకు తయారవడం   »   Preparing a trip

47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

47 [forty-seven]

+

Preparing a trip

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి! You have to pack our suitcase! You have to pack our suitcase! 0 +
ఏదీ మర్చిపోవద్దు! Do--- f----- a-------! Don’t forget anything! 0 +
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి! Yo- n--- a b-- s-------! You need a big suitcase! 0 +
     
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు! Do--- f----- y--- p-------! Don’t forget your passport! 0 +
మీ టికెట్ ని మర్చిపోవద్దు! Do--- f----- y--- t-----! Don’t forget your ticket! 0 +
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు Do--- f----- y--- t---------- c------ / t--------- c----- (a-.)! Don’t forget your traveller’s cheques / traveler’s checks (am.)! 0 +
     
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి Ta-- s--- s----- l----- w--- y--. Take some suntan lotion with you. 0 +
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి Ta-- t-- s---------- w--- y--. Take the sun-glasses with you. 0 +
మీ టోపీ ని తేసుకెళ్ళండి Ta-- t-- s-- h-- w--- y--. Take the sun hat with you. 0 +
     
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Do y-- w--- t- t--- a r--- m--? Do you want to take a road map? 0 +
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Do y-- w--- t- t--- a t----- g----? Do you want to take a travel guide? 0 +
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Do y-- w--- t- t--- a- u-------? Do you want to take an umbrella? 0 +
     
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Re------ t- t--- p----- s----- a-- s----. Remember to take pants, shirts and socks. 0 +
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు Re------ t- t--- t---- b---- a-- s----- j------. Remember to take ties, belts and sports jackets. 0 +
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Re------ t- t--- p------- n--------- a-- t-------. Remember to take pyjamas, nightgowns and t-shirts. 0 +
     
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి Yo- n--- s----- s------ a-- b----. You need shoes, sandals and boots. 0 +
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి Yo- n--- h------------- s--- a-- a n--- c------. You need handkerchiefs, soap and a nail clipper. 0 +
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి Yo- n--- a c---- a t--------- a-- t---------. You need a comb, a toothbrush and toothpaste. 0 +