పదబంధం పుస్తకం

te ట్రైన్ లో   »   em On the train

34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

ట్రైన్ లో

34 [thirty-four]

On the train

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
ఆ ట్రైన్ బర్లీన్ కి వెళ్ళేదేనా? Is t--- t-- t---- t- B-----? Is that the train to Berlin? 0
ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? Wh-- d--- t-- t---- l----? When does the train leave? 0
ట్రైన్ బర్లీన్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Wh-- d--- t-- t---- a----- i- B-----? When does the train arrive in Berlin? 0
క్షమించండి, కొంచం జరుగుతారా? Ex---- m-- m-- I p---? Excuse me, may I pass? 0
ఇది నా సీట్ అనుకుంటా I t---- t--- i- m- s---. I think this is my seat. 0
మీరు నా సీట్ లో కూర్చున్నారనుకుంటా I t---- y----- s------ i- m- s---. I think you’re sitting in my seat. 0
స్లీపర్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- s------? Where is the sleeper? 0
స్లీపర్ ట్రైన్ చివర ఉంది Th- s------ i- a- t-- e-- o- t-- t----. The sleeper is at the end of the train. 0
అలాగే డైనింగ్ కార్ ఎక్కడ ఉంది? - ముందర An- w---- i- t-- d----- c--? – A- t-- f----. And where is the dining car? – At the front. 0
నేను కింద పడుకోవచ్చా? Ca- I s---- b----? Can I sleep below? 0
నేను మధ్యలో పడుకోవచ్చా? Ca- I s---- i- t-- m-----? Can I sleep in the middle? 0
నేను పైన పడుకోవచ్చా? Ca- I s---- a- t-- t--? Can I sleep at the top? 0
మనం సరిహద్దు కి ఎప్పుడు చేరుకుంటాము? Wh-- w--- w- g-- t- t-- b-----? When will we get to the border? 0
బర్లీన్ చేరుకోవడానికి ఎంత సేపు పడుతుంది? Ho- l--- d--- t-- j------ t- B----- t---? How long does the journey to Berlin take? 0
ట్రైన్ ఆలస్యంగా నడుస్తోందా? Is t-- t---- d------? Is the train delayed? 0
మీ వద్ద చడివేందుకు ఏమైనా ఉందా? Do y-- h--- s-------- t- r---? Do you have something to read? 0
ఇక్కడ తాగడానికి, తినడానికి ఏమైనా దొరుకుతాయా? Ca- o-- g-- s-------- t- e-- a-- t- d---- h---? Can one get something to eat and to drink here? 0
నన్ను 7 కి లేపగలుగుతారా? Co--- y-- p----- w--- m- u- a- 7 o------? Could you please wake me up at 7 o’clock? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -