పదబంధం పుస్తకం

te చిన్న ప్రయాణం కొరకు తయారవడం   »   it Preparativi del viaggio

47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

47 [quarantasette]

Preparativi del viaggio

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఇటాలియన్ ప్లే చేయండి మరింత
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి! De-- p-------- l- n----- v------! Devi preparare le nostre valigie! 0
ఏదీ మర్చిపోవద్దు! No- d--- d---------- n---- / n-----! Non devi dimenticare nulla / niente! 0
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి! Ha- b------ d- u-- g----- v------! Hai bisogno di una grande valigia! 0
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు! No- d---------- i- p---------! Non dimenticare il passaporto! 0
మీ టికెట్ ని మర్చిపోవద్దు! No- d---------- i- b--------! Non dimenticare il biglietto! 0
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు No- d---------- g-- a------ t--------! Non dimenticare gli assegni turistici! 0
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి Po----- l- c---- s-----. Portati la crema solare. 0
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి Po----- g-- o------- d- s---. Portati gli occhiali da sole. 0
మీ టోపీ ని తేసుకెళ్ళండి Po----- i- c------- p-- i- s---. Portati il cappello per il sole. 0
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Vu-- p------- u-- c------ s-------? Vuoi portarti una cartina stradale? 0
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Vu-- p------- u-- g----? Vuoi portarti una guida? 0
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Vu-- p------- u- o-------? Vuoi portarti un ombrello? 0
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు No- d---------- i p--------- l- c------ e i c------. Non dimenticare i pantaloni, le camicie e i calzini. 0
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు No- d---------- l- c-------- l- c------ e l- g------. Non dimenticare le cravatte, le cinture e le giacche. 0
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు No- d---------- i p------- l- c------ d- n---- e l- m--------. Non dimenticare i pigiami, le camicie da notte e le magliette. 0
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి Ha- b------ d- s------ s------ e s------. Hai bisogno di scarpe, sandali e stivali. 0
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి Ha- b------ d- f--------- d- c----- s----- e d-- t-----------. Hai bisogno di fazzoletti di carta, sapone e del tagliaunghie. 0
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి Ha- b------ d- u- p------- u-- s--------- e d-- d----------. Hai bisogno di un pettine, uno spazzolino e del dentifricio. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -