పదబంధం పుస్తకం

te పాఠశాల వద్ద   »   em At school

4 [నాలుగు]

పాఠశాల వద్ద

పాఠశాల వద్ద

4 [four]

At school

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
మనం ఎక్కడ ఉన్నాము? Wh--- a-- w-? Where are we? 0
మనం పాటశాలలో ఉన్నాము We a-- a- s-----. We are at school. 0
మాకు పాఠం చెప్పబడుతోంది We a-- h----- c---- / a l-----. We are having class / a lesson. 0
వాళ్ళు బడిపిల్లలు Th--- a-- t-- s----- c-------. Those are the school children. 0
ఆమె అధ్యాపకురాలు Th-- i- t-- t------. That is the teacher. 0
అది తరగతి Th-- i- t-- c----. That is the class. 0
మనం ఏమి చేస్తున్నాము? Wh-- a-- w- d----? What are we doing? 0
మనం నేర్చుకుంటున్నాము We a-- l-------. We are learning. 0
మనం ఒక భాష నేర్చుకుంటున్నాము We a-- l------- a l-------. We are learning a language. 0
నేను ఇంగ్లీషు నేర్చుకుంటాను I l---- E------. I learn English. 0
నువ్వు స్పానిష్ నేర్చుకో Yo- l---- S------. You learn Spanish. 0
అతను జర్మన్ నేర్చుకుంటాడు He l----- G-----. He learns German. 0
మనం ఫ్రెంచ్ నేర్చుకుంటాము We l---- F-----. We learn French. 0
మీరందరు ఇటాలియన్ నేర్చుకోండి Yo- a-- l---- I------. You all learn Italian. 0
వాళ్ళు రషియన్ నేర్చుకుంటారు Th-- l---- R------. They learn Russian. 0
భాషలు నేర్చుకోవడం ఉత్సాహకరంగా ఉంటుంది Le------ l-------- i- i----------. Learning languages is interesting. 0
మేము మనుషులని అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నాము We w--- t- u--------- p-----. We want to understand people. 0
మేము మనుషులతో మాట్లాడాలని అనుకుంటున్నాము We w--- t- s---- w--- p-----. We want to speak with people. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -