పదబంధం పుస్తకం

te భూత కాలం 2   »   em Past tense 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

భూత కాలం 2

82 [eighty-two]

Past tense 2

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Di- y-- h--- t- c--- a- a--------? Did you have to call an ambulance? 0
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Di- y-- h--- t- c--- t-- d-----? Did you have to call the doctor? 0
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Di- y-- h--- t- c--- t-- p-----? Did you have to call the police? 0
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Do y-- h--- t-- t-------- n-----? I h-- i- j--- n--. Do you have the telephone number? I had it just now. 0
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Do y-- h--- t-- a------? I h-- i- j--- n--. Do you have the address? I had it just now. 0
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Do y-- h--- t-- c--- m--? I h-- i- j--- n--. Do you have the city map? I had it just now. 0
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Di- h- c--- o- t---? H- c---- n-- c--- o- t---. Did he come on time? He could not come on time. 0
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Di- h- f--- t-- w--? H- c---- n-- f--- t-- w--. Did he find the way? He could not find the way. 0
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు Di- h- u--------- y--? H- c---- n-- u--------- m-. Did he understand you? He could not understand me. 0
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Wh- c---- y-- n-- c--- o- t---? Why could you not come on time? 0
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Wh- c---- y-- n-- f--- t-- w--? Why could you not find the way? 0
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Wh- c---- y-- n-- u--------- h--? Why could you not understand him? 0
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను I c---- n-- c--- o- t--- b------ t---- w--- n- b----. I could not come on time because there were no buses. 0
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను I c---- n-- f--- t-- w-- b------ I h-- n- c--- m--. I could not find the way because I had no city map. 0
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు I c---- n-- u--------- h-- b------ t-- m---- w-- s- l---. I could not understand him because the music was so loud. 0
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది I h-- t- t--- a t---. I had to take a taxi. 0
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది I h-- t- b-- a c--- m--. I had to buy a city map. 0
నేను రేడియో ఆపాల్సి వచ్చింది I h-- t- s----- o-- t-- r----. I had to switch off the radio. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -