పదబంధం పుస్తకం

హోటల్ లో - ఫిర్యాదులు   »   In the hotel – Complaints

28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

హోటల్ లో - ఫిర్యాదులు

28 [twenty-eight]

+

In the hotel – Complaints

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
షవర్ పని చేయడం లేదు The shower isn’t working. The shower isn’t working. 0 +
గోరువెచ్చటి నీళ్ళు రావడం లేదు Th--- i- n- w--- w----. There is no warm water. 0 +
మీరు దాన్ని బాగుచేయించగలరా? Ca- y-- g-- i- r-------? Can you get it repaired? 0 +
     
గదిలో టెలిఫోన్ లేదు Th--- i- n- t-------- i- t-- r---. There is no telephone in the room. 0 +
గదిలో టీవీ లేదు Th--- i- n- T- i- t-- r---. There is no TV in the room. 0 +
గదికి వసారా లేదు Th- r--- h-- n- b------. The room has no balcony. 0 +
     
గది చాలా సందడిగా ఉంది Th- r--- i- t-- n----. The room is too noisy. 0 +
గది చాలా చిన్నగా ఉంది Th- r--- i- t-- s----. The room is too small. 0 +
గది చాలా చీకటిగా ఉంది Th- r--- i- t-- d---. The room is too dark. 0 +
     
హీటర్ పని చేయడం లేదు Th- h----- i---- w------. The heater isn’t working. 0 +
ఏసీ పని చేయడం లేదు Th- a--------------- i---- w------. The air-conditioning isn’t working. 0 +
టీవీ పని చేయడం లేదు Th- T- i---- w------. The TV isn’t working. 0 +
     
నాకు అది నచ్చదు I d---- l--- t---. I don’t like that. 0 +
అది చాలా ఖరీదుగలది Th---- t-- e--------. That’s too expensive. 0 +
మీ వద్ద దీని కన్నా చవకైనది ఏమన్నా ఉందా? Do y-- h--- a------- c------? Do you have anything cheaper? 0 +
     
దగ్గర్లో ఎదైనా ఒక యూత్ హాస్టల్ ఉందా? Is t---- a y---- h----- n-----? Is there a youth hostel nearby? 0 +
దగ్గర్లో ఎదైనా ఒక బోర్డింగ్ హౌజ్ / ఒక మంచం మరియు బ్రేక్ ఫాస్ట్ ఉందా? Is t---- a b------- h---- / a b-- a-- b-------- n-----? Is there a boarding house / a bed and breakfast nearby? 0 +
దగ్గర్లో ఎదైనా ఒక రెస్టారెంట్ ఉందా? Is t---- a r--------- n-----? Is there a restaurant nearby? 0 +