పదబంధం పుస్తకం

ఆటలు   »   Sports

49 [నలభై తొమ్మిది]

ఆటలు

ఆటలు

49 [forty-nine]

+

Sports

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
మీరు వ్యాయామం చేస్తారా? Do you exercise? Do you exercise? 0 +
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Ye-- I n--- s--- e-------. Yes, I need some exercise. 0 +
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని I a- a m----- o- a s----- c---. I am a member of a sports club. 0 +
     
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము We p--- f------- / s----- (a-.). We play football / soccer (am.). 0 +
ఒక్కోసారి మేము ఈత కొడతాము We s--- s--------. We swim sometimes. 0 +
లేదా మేము సైకిల్ తొక్కుతాము Or w- c----. Or we cycle. 0 +
     
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Th--- i- a f------- / s----- (a-.) s------ i- o-- c---. There is a football / soccer (am.) stadium in our city. 0 +
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Th--- i- a--- a s------- p--- w--- a s----. There is also a swimming pool with a sauna. 0 +
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది An- t---- i- a g--- c-----. And there is a golf course. 0 +
     
టీవీ లో ఏమి వస్తోంది? Wh-- i- o- T-? What is on TV? 0 +
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Th--- i- a f------- / s----- (a-.) m---- o- n--. There is a football / soccer (am.) match on now. 0 +
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Th- G----- t--- i- p------ a------ t-- E------ o--. The German team is playing against the English one. 0 +
     
ఎవరు గెలుస్తున్నారు? Wh- i- w------? Who is winning? 0 +
నాకు తెలియదు I h--- n- i---. I have no idea. 0 +
ప్రస్తుతం ఇది టై అయ్యింది It i- c-------- a t--. It is currently a tie. 0 +
     
రెఫరీ బెల్జియం దేశస్థుడు Th- r------ i- f--- B------. The referee is from Belgium. 0 +
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది No- t---- i- a p------. Now there is a penalty. 0 +
గోల్! ఒకటి-సున్నా! Go--- O-- – z---! Goal! One – zero! 0 +