పదబంధం పుస్తకం

te చిన్న సంభాషణ 1   »   em Small Talk 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

చిన్న సంభాషణ 1

20 [twenty]

Small Talk 1

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
సౌకర్యవంతంగా కూర్చోండి! Ma-- y------- c----------! Make yourself comfortable! 0
మీ ఇల్లే అని అనుకోండి! Pl----- f--- r---- a- h---! Please, feel right at home! 0
తాగడానికి ఏమి తీసుకుంటారు? Wh-- w---- y-- l--- t- d----? What would you like to drink? 0
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? Do y-- l--- m----? Do you like music? 0
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం I l--- c-------- m----. I like classical music. 0
ఇవి నా సీడీ లు Th--- a-- m- C---. These are my CD’s. 0
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? Do y-- p--- a m------ i---------? Do you play a musical instrument? 0
ఇది నా గిటారు Th-- i- m- g-----. This is my guitar. 0
మీకు పాడటం అంటే ఇష్టమా? Do y-- l--- t- s---? Do you like to sing? 0
మీకు పిల్లలు ఉన్నారా? Do y-- h--- c-------? Do you have children? 0
మీ వద్ద కుక్క ఉందా? Do y-- h--- a d--? Do you have a dog? 0
మీ వద్ద పిల్లి ఉందా? Do y-- h--- a c--? Do you have a cat? 0
ఇవి నా పుస్తకాలు Th--- a-- m- b----. These are my books. 0
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను I a- c-------- r------ t--- b---. I am currently reading this book. 0
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? Wh-- d- y-- l--- t- r---? What do you like to read? 0
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? Do y-- l--- t- g- t- c-------? Do you like to go to concerts? 0
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Do y-- l--- t- g- t- t-- t------ / t------ (a-.)? Do you like to go to the theatre / theater (am.)? 0
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Do y-- l--- t- g- t- t-- o----? Do you like to go to the opera? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -