పదబంధం పుస్తకం

te రెస్టారెంట్ వద్ద 2   »   em At the restaurant 2

30 [ముప్పై]

రెస్టారెంట్ వద్ద 2

రెస్టారెంట్ వద్ద 2

30 [thirty]

At the restaurant 2

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
ఒక యాపిల్ జూస్ ఇవ్వండి An a---- j----- p-----. An apple juice, please. 0
ఒక లెమొనేడ్ ఇవ్వండి A l-------- p-----. A lemonade, please. 0
ఒక టొమాటో జూస్ ఇవ్వండి A t----- j----- p-----. A tomato juice, please. 0
నాకు ఒక గ్లాస్ రెడ్ వైన్ కావాలి I’- l--- a g---- o- r-- w---. I’d like a glass of red wine. 0
నాకు ఒక గ్లాస్ వైట్ వైన్ కావాలి I’- l--- a g---- o- w---- w---. I’d like a glass of white wine. 0
నాకు ఒక శాంపేయిన్ బాటిల్ కావాలి I’- l--- a b----- o- c--------. I’d like a bottle of champagne. 0
మీకు చేపలంటే ఇష్టమేనా? Do y-- l--- f---? Do you like fish? 0
మీకు బీఫ్ అంటే ఇష్టమేనా? Do y-- l--- b---? Do you like beef? 0
మీకు పోర్క్ అంటే ఇష్టమేనా? Do y-- l--- p---? Do you like pork? 0
నాకు మీట్ లేకుండా ఎమైనా ఉంటే అది కావాలి I’- l--- s-------- w------ m---. I’d like something without meat. 0
నాకు కొంత మిక్సెడ్ వెజిటబుల్ కావాలి I’- l--- s--- m---- v---------. I’d like some mixed vegetables. 0
నాకు ఎక్కువ సమయం పట్టనిది ఏదైనా ఉంటే అది కావాలి I’- l--- s-------- t--- w---- t--- m--- t---. I’d like something that won’t take much time. 0
మీకు దాన్ని అన్నం తో తినడం ఇష్టమేనా? Wo--- y-- l--- t--- w--- r---? Would you like that with rice? 0
మీకు దాన్ని పాస్టా తో తినడం ఇష్టమేనా? Wo--- y-- l--- t--- w--- p----? Would you like that with pasta? 0
మీకు దాన్ని బంగాళాదుంపలతో కలిపి తినడం ఇష్టమేనా? Wo--- y-- l--- t--- w--- p-------? Would you like that with potatoes? 0
అది అంత రుచిగా లేదు Th-- d------ t---- g---. That doesn’t taste good. 0
అన్నం చల్లారిపోయింది Th- f--- i- c---. The food is cold. 0
నేను దీన్ని ఆర్డర్ చేయలేదు I d----- o---- t---. I didn’t order this. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -