పదబంధం పుస్తకం

te పానీయాలు   »   em Beverages

12 [పన్నెండు]

పానీయాలు

పానీయాలు

12 [twelve]

Beverages

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
నేను టీ తాగుతాను I d---- t--. I drink tea. 0
నేను కాఫీ తాగుతాను I d---- c-----. I drink coffee. 0
నేను మినరల్ వాటర్ తాగుతాను I d---- m------ w----. I drink mineral water. 0
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Do y-- d---- t-- w--- l----? Do you drink tea with lemon? 0
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Do y-- d---- c----- w--- s----? Do you drink coffee with sugar? 0
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Do y-- d---- w---- w--- i--? Do you drink water with ice? 0
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Th--- i- a p---- h---. There is a party here. 0
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు Pe---- a-- d------- c--------. People are drinking champagne. 0
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు Pe---- a-- d------- w--- a-- b---. People are drinking wine and beer. 0
మీరు మద్యం తాగుతారా? Do y-- d---- a------? Do you drink alcohol? 0
మీరు విస్కీ తాగుతారా? Do y-- d---- w----- / w------ (a-.)? Do you drink whisky / whiskey (am.)? 0
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Do y-- d---- C--- w--- r--? Do you drink Coke with rum? 0
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు I d- n-- l--- c--------. I do not like champagne. 0
నాకు వైన్ ఇష్టం లేదు I d- n-- l--- w---. I do not like wine. 0
నాకు బీర్ ఇష్టం లేదు I d- n-- l--- b---. I do not like beer. 0
శిశువుకి పాలంటే ఇష్టం Th- b--- l---- m---. The baby likes milk. 0
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం Th- c---- l---- c---- a-- a---- j----. The child likes cocoa and apple juice. 0
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం Th- w---- l---- o----- a-- g--------- j----. The woman likes orange and grapefruit juice. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -