పదబంధం పుస్తకం

హోటల్ లో - ఆగమనం   »   In the hotel – Arrival

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

హోటల్ లో - ఆగమనం

27 [twenty-seven]

+

In the hotel – Arrival

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? Do you have a vacant room? Do you have a vacant room? 0 +
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను I h--- b----- a r---. I have booked a room. 0 +
నా పేరు మిల్లర్ My n--- i- M-----. My name is Miller. 0 +
     
నాకు ఒక సింగల్ గది కావాలి I n--- a s----- r---. I need a single room. 0 +
నాకు ఒక డబల్ రూమ్ కావాలి I n--- a d----- r---. I need a double room. 0 +
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Wh-- d--- t-- r--- c--- p-- n----? What does the room cost per night? 0 +
     
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి I w---- l--- a r--- w--- a b-------. I would like a room with a bathroom. 0 +
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి I w---- l--- a r--- w--- a s-----. I would like a room with a shower. 0 +
నేను గదిని చూడచ్చా? Ca- I s-- t-- r---? Can I see the room? 0 +
     
ఇక్కడ గ్యారేజీ ఉందా? Is t---- a g----- h---? Is there a garage here? 0 +
ఇక్కడ ఇనపెట్టె ఉందా? Is t---- a s--- h---? Is there a safe here? 0 +
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? Is t---- a f-- m------ h---? Is there a fax machine here? 0 +
     
సరె, నేను గదిని తేసుకుంటాను Fi--- I--- t--- t-- r---. Fine, I’ll take the room. 0 +
తాళాలు ఇక్కడ ఉన్నాయి He-- a-- t-- k---. Here are the keys. 0 +
నా సామాను ఇక్కడ ఉంది He-- i- m- l------. Here is my luggage. 0 +
     
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? Wh-- t--- d- y-- s---- b--------? What time do you serve breakfast? 0 +
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? Wh-- t--- d- y-- s---- l----? What time do you serve lunch? 0 +
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? Wh-- t--- d- y-- s---- d-----? What time do you serve dinner? 0 +