పదబంధం పుస్తకం

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ   »   Subordinate clauses: if

93 [తొంభై మూడు]

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

93 [ninety-three]

+

Subordinate clauses: if

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు I don’t know if he loves me. I don’t know if he loves me. 0 +
ఆయన వెనక్కి వస్తారో రారో నాకు తెలియదు I d---- k--- i- h---- c--- b---. I don’t know if he’ll come back. 0 +
ఆయన నాకు ఫోన్ / కాల్ చేస్తారో లేదో నాకు తెలియదు I d---- k--- i- h---- c--- m-. I don’t know if he’ll call me. 0 +
     
ఆయన నన్ను ప్రెమించడం లేదేమో? Ma--- h- d------ l--- m-? Maybe he doesn’t love me? 0 +
ఆయన వెనక్కి రారేమో? Ma--- h- w---- c--- b---? Maybe he won’t come back? 0 +
ఆయన నాకు ఫోన్ / కాల్ చేయరేమో? Ma--- h- w---- c--- m-? Maybe he won’t call me? 0 +
     
ఆయన నా గురించి ఆలోచిస్తుంటారా I w----- i- h- t----- a---- m-. I wonder if he thinks about me. 0 +
ఆయనకి ఇంకొకరు ఉండుంటారా I w----- i- h- h-- s------ e---. I wonder if he has someone else. 0 +
ఆయన అబద్దం చెప్తున్నారా I w----- i- h- l---. I wonder if he lies. 0 +
     
ఆయన నా గురుంచి ఆలోచిస్తున్నారేమో? Ma--- h- t----- o- m-? Maybe he thinks of me? 0 +
ఆయనకి ఇంకొకరు ఉన్నారేమో? Ma--- h- h-- s------ e---? Maybe he has someone else? 0 +
ఆయన నాకు నిజం చెప్తున్నారేమో? Ma--- h- t---- m- t-- t----? Maybe he tells me the truth? 0 +
     
ఆయన నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అని నాకు అనుమానంగా ఉంది I d---- w------ h- r----- l---- m-. I doubt whether he really likes me. 0 +
ఆయన నాకు వ్రాస్తారా అని నాకు అనుమానంగా ఉంది I d---- w------ h---- w---- t- m-. I doubt whether he’ll write to me. 0 +
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా అని నాకు అనుమానంగా ఉంది I d---- w------ h---- m---- m-. I doubt whether he’ll marry me. 0 +
     
ఆయన నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? Do-- h- r----- l--- m-? Does he really like me? 0 +
ఆయన నాకు వ్రాస్తారా? Wi-- h- w---- t- m-? Will he write to me? 0 +
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా? Wi-- h- m---- m-? Will he marry me? 0 +