పదబంధం పుస్తకం

te డిపార్ట్మెంట్ స్టోర్ లో   »   em In the department store

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

డిపార్ట్మెంట్ స్టోర్ లో

52 [fifty-two]

In the department store

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Sh--- w- g- t- t-- d--------- s----? Shall we go to the department store? 0
నేను షాపింగ్ కి వెళ్ళాలి I h--- t- g- s-------. I have to go shopping. 0
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది I w--- t- d- a l-- o- s-------. I want to do a lot of shopping. 0
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- o----- s-------? Where are the office supplies? 0
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి I n--- e-------- a-- s---------. I need envelopes and stationery. 0
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి I n--- p--- a-- m------. I need pens and markers. 0
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Wh--- i- t-- f--------? Where is the furniture? 0
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి I n--- a c------- a-- a c---- o- d------. I need a cupboard and a chest of drawers. 0
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి I n--- a d--- a-- a b--------. I need a desk and a bookshelf. 0
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- t---? Where are the toys? 0
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి I n--- a d--- a-- a t---- b---. I need a doll and a teddy bear. 0
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి I n--- a f------- a-- a c---- b----. I need a football and a chess board. 0
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- t----? Where are the tools? 0
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి I n--- a h----- a-- a p--- o- p-----. I need a hammer and a pair of pliers. 0
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి I n--- a d---- a-- a s----------. I need a drill and a screwdriver. 0
నగల విభాగం ఎక్కడ ఉంది? Wh--- i- t-- j-------- / j------ (a-.) d---------? Where is the jewellery / jewelry (am.) department? 0
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి I n--- a c---- a-- a b-------. I need a chain and a bracelet. 0
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి I n--- a r--- a-- e-------. I need a ring and earrings. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -