పదబంధం పుస్తకం

te నిరాకరణ 1   »   em Negation 1

64 [అరవై నాలుగు]

నిరాకరణ 1

నిరాకరణ 1

64 [sixty-four]

Negation 1

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
నాకు ఆ పదం అర్థంకావడం లేదు I don’t understand the word. I don’t understand the word. 0
నాకు ఆ వాక్యం అర్థంకావడం లేదు I d---- u--------- t-- s-------. I don’t understand the sentence. 0
నాకు దాని అర్థం అర్థంకావడం లేదు I d---- u--------- t-- m------. I don’t understand the meaning. 0
   
అధ్యాపకుడు th- t-----r the teacher 0
అధ్యాపకుడు చెప్పినది అర్థం అవుతోందా? Do y-- u--------- t-- t------? Do you understand the teacher? 0
అవును, నాకు ఆయన చెప్పినది అర్థం అవుతోంది Ye-- I u--------- h-- w---. Yes, I understand him well. 0
   
అధ్యాపకురాలు th- t-----r the teacher 0
అధ్యాపకురాలు చెప్పినది అర్థం అవుతోందా? Do y-- u--------- t-- t------? Do you understand the teacher? 0
అవును, నాకు ఆవిడ చెప్పినది అర్థం అవుతోంది Ye-- I u--------- h-- w---. Yes, I understand her well. 0
   
మనుషులు th- p----e the people 0
మీకు మనుషులు అర్థం అవుతారా? Do y-- u--------- t-- p-----? Do you understand the people? 0
లేదు, నాకు వాళ్ళు అంతగా అర్థం కారు No- I d---- u--------- t--- s- w---. No, I don’t understand them so well. 0
   
స్నేహితురాలు th- g--------d the girlfriend 0
మీకు స్నేహితురాలు ఉన్నదా? Do y-- h--- a g---------? Do you have a girlfriend? 0
అవును, నాకు ఒక స్నేహితురాలు ఉన్నది Ye-- I d-. Yes, I do. 0
   
కూతురు th- d------r the daughter 0
మీకు కూతురు ఉన్నదా? Do y-- h--- a d-------? Do you have a daughter? 0
లేదు, నాకు కూతురు లేదు No- I d----. No, I don’t. 0