పదబంధం పుస్తకం

te చిన్న సంభాషణ 2   »   em Small Talk 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

చిన్న సంభాషణ 2

21 [twenty-one]

Small Talk 2

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Wh--- d- y-- c--- f---? Where do you come from? 0
బేసల్ నుండి Fr-- B----. From Basel. 0
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- i- i- S----------. Basel is in Switzerland. 0
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Ma- I i-------- M-. M-----? May I introduce Mr. Miller? 0
ఆయన విదేశీయులు He i- a f--------. He is a foreigner. 0
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు He s----- s------ l--------. He speaks several languages. 0
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Ar- y-- h--- f-- t-- f---- t---? Are you here for the first time? 0
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను No- I w-- h--- o--- l--- y---. No, I was here once last year. 0
కానీ, ఒక్క వారం రోజుల పాటే On-- f-- a w---- t-----. Only for a week, though. 0
మీకు ఇక్కడ నచ్చిందా? Ho- d- y-- l--- i- h---? How do you like it here? 0
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు A l--. T-- p----- a-- n---. A lot. The people are nice. 0
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది An- I l--- t-- s------- t--. And I like the scenery, too. 0
మీరు ఏమి చేస్తుంటారు? Wh-- i- y--- p---------? What is your profession? 0
నేను అనువాదకుడని / అనువాదకురాలిని I a- a t---------. I am a translator. 0
నేను పుస్తకాలను అనువదిస్తాను I t-------- b----. I translate books. 0
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Ar- y-- a---- h---? Are you alone here? 0
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు No- m- w--- / m- h------ i- a--- h---. No, my wife / my husband is also here. 0
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు An- t---- a-- m- t-- c-------. And those are my two children. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -