తెలుగు » ఎస్టోనియన్   కారణాలు చెప్పడం 2


76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

76 [seitsekümmend kuus]

midagi põhjendama 2

76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

76 [seitsekümmend kuus]

midagi põhjendama 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుeesti
మీరు ఎందుకు రాలేదు? Mi-- s- e- t-----?
నాకు ఒంట్లో బాగాలేదు Ma o--- h----.
నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేను రాలేదు Ma e- t------ s--- m- o--- h----.
   
ఆమె ఎందుకు రాలేదు? Mi-- t- e- t-----?
ఆమె అలిసిపోయింది Ta o-- v------.
ఆమె అలిసిపోయింది అందుకే ఆమె రాలేదు Ta e- t------ s--- t- o-- v------.
   
అతను ఎందుకు రాలేదు? Mi-- t- e- t-----?
అతనికి ఆసక్తి లేదు Ta- e- o---- t---.
అతనికి ఆసక్తి లేనందు వలన అతను రాలేదు Ta e- t------ s--- t-- e- o---- t---.
   
మీరు ఎందుకు రాలేదు? Mi-- t- e- t-----?
మా కార్ చెడిపోయింది Me-- a--- o- k----.
మా కార్ చెడిపోయినందు వలన మేము రాలేదు Me e- t------ s--- m- a--- o- k----.
   
ఆ మనుషులు ఎందుకు రాలేదు? Mi-- n--- i------- e- t-----?
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు Na- j--- r------ m---.
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు Na- e- t------ s--- j--- r------ m---.
   
మీరు ఎందుకు రాలేదు? Mi-- s- e- t-----?
నన్ను రానీయలేదు Ma e- t-------.
నన్ను రానీయలేదు అందువలన నేను రాలేదు Ma e- t------ s--- m- e- t-------.