పదబంధం పుస్తకం

te డిస్కో లో   »   et Diskoteegis

46 [నలభై ఆరు]

డిస్కో లో

డిస్కో లో

46 [nelikümmend kuus]

Diskoteegis

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు ఏస్టోనియన్ ప్లే చేయండి మరింత
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Ka- s-- k--- s--- o- v---? Kas see koht siin on vaba? 0
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Ka- m- v--- t----- i-----? Kas ma võin teiega istuda? 0
తప్పకుండా Me------. Meeleldi. 0
మీకు మ్యూజిక్ నచ్చిందా? Ku---- t---- m------ m------? Kuidas teile muusika meeldib? 0
కొంచం గోలగా ఉంది Ve--- v----. Veidi valju. 0
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Ku-- b--- m----- p---- h----. Kuid bänd mängib päris hästi. 0
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Ka- t- k---- t---- s---? Kas te käite tihti siin? 0
లేదు, ఇదే మొదటి సారి Ei- s-- o- e------ k---. Ei, see on esimene kord. 0
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు Ma e- o-- k----- s--- k-----. Ma ei ole kunagi siin käinud. 0
మీరు డ్యాంస్ చేస్తారా? Ka- t- t-------? Kas te tantsite? 0
తరువాత చూద్దాం Hi---- v--------. Hiljem võib-olla. 0
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను Ma e- o--- e---- h---- t-------. Ma ei oska eriti hästi tantsida. 0
అది చాలా సులువు Se- o- v--- l-----. See on väga lihtne. 0
నేను చూపిస్తాను Ma n----- t----. Ma näitan teile. 0
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Ei- p---- m--- t---- k---. Ei, parem mõni teine kord. 0
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Oo---- t- k-----? Ootate te kedagi? 0
అవును, నా స్నేహితుడి కోసం Ja-- o-- p----------. Jah, oma poiss-sõpra. 0
ఇదిగో అతను వచ్చేసారు! Se--- t----- t- t------! Sealt tagant ta tulebki! 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -