తెలుగు » రొమేనియన్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

+ 19 [nouăsprezece]

+ În bucătărie

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
మీకు కొత్త వంటగది ఉందా? Ai o b-------- n---? +
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Ce v--- s- g------ a-----? +
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Gă----- e------- s-- c- g--? +
   
నేను ఉల్లిపాయలను తరగనా? Să t-- c-----? +
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Să c---- c-------? +
నేను తోటకూరని కడగనా? Să s--- s-----? +
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Un-- s--- p-------? +
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Un-- s--- v-----? +
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Un-- s--- t---------? +
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Ai u- d--------- d- c-------? +
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Ai u- d--------- d- s-----? +
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? Ai u- t-------? +
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Gă----- s--- î- a------ o---? +
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Pr------ p------ î- a------ t-----? +
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Pr------ l------- p- a---- g---? +
   
నేను బల్లని సర్దుతున్నాను Eu p-- m---. +
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Ai-- s--- c-------- f---------- ş- l--------. +
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Ai-- s--- p-------- f--------- ş- ş----------. +