పదబంధం పుస్తకం

te ఆటలు   »   ro Sport

49 [నలభై తొమ్మిది]

ఆటలు

ఆటలు

49 [patruzeci şi nouă]

Sport

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు రొమేనియన్ ప్లే చేయండి మరింత
మీరు వ్యాయామం చేస్తారా? Pr------ s----? Practici sport? 0
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Da- t------ s- f-- m------. Da, trebuie să fac mişcare. 0
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని Me-- l- u- c--- d- s----. Merg la un club de sport. 0
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము Ju--- f-----. Jucăm fotbal. 0
ఒక్కోసారి మేము ఈత కొడతాము Câ------- î-----. Câteodată înotăm. 0
లేదా మేము సైకిల్ తొక్కుతాము Sa- n- p------ c- b--------. Sau ne plimbăm cu bicicleta. 0
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది În o----- n----- e----- u- s------ d- f-----. În oraşul nostru există un stadion de fotbal. 0
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Ex---- ş- o p------ c- s----. Există şi o piscină cu saună. 0
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది Şi e----- u- t---- d- g---. Şi există un teren de golf. 0
టీవీ లో ఏమి వస్తోంది? Ce e--- l- t--------? Ce este la televizor? 0
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది To---- t------- u- m--- d- f-----. Tocmai transmit un meci de fotbal. 0
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Ec---- g------ j---- î-------- c---- e---------. Echipa germană joacă împotriva celei englezeşti. 0
ఎవరు గెలుస్తున్నారు? Ci-- c------? Cine câştigă? 0
నాకు తెలియదు Nu a- h----. Nu am habar. 0
ప్రస్తుతం ఇది టై అయ్యింది Mo------ e--- e---. Momentan este egal. 0
రెఫరీ బెల్జియం దేశస్థుడు Ar------ e--- d-- B-----. Arbitrul este din Belgia. 0
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Ac-- s- e------ o l------- d- l- u--------- m----. Acum se execută o lovitură de la unsprezece metri. 0
గోల్! ఒకటి-సున్నా! Go-- U-- l- z---! Gol! Unu la zero! 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -