తెలుగు » రొమేనియన్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [douăzeci şi unu]

Small talk 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [douăzeci şi unu]

Small talk 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
మీరు ఎక్కడనుంచి వచ్చారు? De u--- v-----?
బేసల్ నుండి Di- B----.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- s- a--- î- E------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Po- s- v--- p------ p- d----- M-----?
ఆయన విదేశీయులు El e--- s-----.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు El v------- m-- m---- l----.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Su----- p----- p---- o--- a---?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Nu- a- f--- d--- a--- t----- a---.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Da- n---- t--- d- o s--------.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Cu- v- p---- l- n--?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Fo---- b---. O------ s--- d------.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది Şi p------- î-- p----.
   
మీరు ఏమి చేస్తుంటారు? Ce s------ d- m------?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Su-- t---------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Tr---- c----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Su----- s----- / ă a---?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Nu- s---- m-- / s---- m-- e--- d- a------- a---.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు Şi a---- s--- c-- d-- c---- a- m--.