తెలుగు » రొమేనియన్   హోటల్ లో - ఫిర్యాదులు


28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

-

28 [douăzeci şi opt]

În hotel – reclamaţii

28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

-

28 [douăzeci şi opt]

În hotel – reclamaţii

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
షవర్ పని చేయడం లేదు Du--- n- f-----------.
గోరువెచ్చటి నీళ్ళు రావడం లేదు Nu e--- a-- c----.
మీరు దాన్ని బాగుచేయించగలరా? Se p---- r-----?
   
గదిలో టెలిఫోన్ లేదు Nu e----- t------ î- c-----.
గదిలో టీవీ లేదు Nu e----- t-------- î- c-----.
గదికి వసారా లేదు Ca---- n- a-- b-----.
   
గది చాలా సందడిగా ఉంది Ca---- e--- p--- z---------.
గది చాలా చిన్నగా ఉంది Ca---- e--- p--- m---.
గది చాలా చీకటిగా ఉంది Ca---- e--- p--- î---------.
   
హీటర్ పని చేయడం లేదు Nu f----------- c------.
ఏసీ పని చేయడం లేదు Nu f----------- a---- c----------.
టీవీ పని చేయడం లేదు Te--------- e--- s------.
   
నాకు అది నచ్చదు As-- n- î-- p----.
అది చాలా ఖరీదుగలది Es-- p--- s----.
మీ వద్ద దీని కన్నా చవకైనది ఏమన్నా ఉందా? Av--- ş- c--- m-- i-----?
   
దగ్గర్లో ఎదైనా ఒక యూత్ హాస్టల్ ఉందా? Es-- p- a--- p--- a-------- u- h---- p----- t-----?
దగ్గర్లో ఎదైనా ఒక బోర్డింగ్ హౌజ్ / ఒక మంచం మరియు బ్రేక్ ఫాస్ట్ ఉందా? Es-- p- a--- p--- a-------- o p-------?
దగ్గర్లో ఎదైనా ఒక రెస్టారెంట్ ఉందా? Es-- p- a--- p--- a-------- u- r---------?