తెలుగు » రొమేనియన్   రెస్టారెంట్ వద్ద 1


29 [ఇరవై తొమ్మిది]

రెస్టారెంట్ వద్ద 1

-

29 [douăzeci şi nouă]

La restaurant 1

29 [ఇరవై తొమ్మిది]

రెస్టారెంట్ వద్ద 1

-

29 [douăzeci şi nouă]

La restaurant 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
ఈ టేబుల్ ని ఎవరైనా బుక్ చేసుకున్నారా? Es-- l----- m---?
నాకు మెనూ ఇవ్వండి Îm- a------ v- r-- u- m----.
మీరు దేన్ని సిఫారసు చేస్తారు? Ce î-- p----- r--------?
   
నాకు బీర్ కావాలి Aş d--- o b---.
నాకు మినరల్ వాటర్ కావాలి Aş d--- o a-- m-------.
నాకు బత్తాయి రసం కావాలి Aş d--- u- s-- d- p--------.
   
నాకు కాఫీ కావాలి Aş d--- o c----.
నాకు పాలతో కలిపిన కాఫీ కావాలి Aş d--- o c---- c- l----.
చెక్కరతో ఇవ్వండి Cu z----- v- r--.
   
నాకు టీ కావాలి Do---- u- c---.
నాకు నిమ్మకాయ రసంతో టీ కావాలి Do---- u- c--- c- l-----.
నాకు పాలతో కలిపిన టీ కావాలి Do---- u- c--- c- l----.
   
మీ వద్ద సిగరెట్లు ఉన్నాయా? Av--- ţ-----?
మీ వద్ద యాష్ ట్రే ఉందా? Av--- o s--------?
మీ వద్ద దీపం ఉందా? Av--- f--?
   
నా వద్ద ఫోర్క్ లేదు Îm- l------- o f--------.
నా వద్ద చాకు లేదు Îm- l------- u- c----.
నా వద్ద స్పూన్ లేదు Îm- l------- o l------.