తెలుగు » రొమేనియన్   రెస్టారెంట్ వద్ద 2


30 [ముప్పై]

రెస్టారెంట్ వద్ద 2

-

+ 30 [treizeci]

+ La restaurant 2

30 [ముప్పై]

రెస్టారెంట్ వద్ద 2

-

30 [treizeci]

La restaurant 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
ఒక యాపిల్ జూస్ ఇవ్వండి Un s-- d- m---- v- r--. +
ఒక లెమొనేడ్ ఇవ్వండి O l-------- v- r--. +
ఒక టొమాటో జూస్ ఇవ్వండి Un s-- d- r----- v- r--. +
   
నాకు ఒక గ్లాస్ రెడ్ వైన్ కావాలి Aş d--- u- p---- c- v-- r---. +
నాకు ఒక గ్లాస్ వైట్ వైన్ కావాలి Aş d--- u- p---- c- v-- a--. +
నాకు ఒక శాంపేయిన్ బాటిల్ కావాలి Aş d--- o s----- d- ş-------. +
   
మీకు చేపలంటే ఇష్టమేనా? Îţ- p---- p------? +
మీకు బీఫ్ అంటే ఇష్టమేనా? Îţ- p---- c----- d- v---? +
మీకు పోర్క్ అంటే ఇష్టమేనా? Îţ- p---- c----- d- p---? +
   
నాకు మీట్ లేకుండా ఎమైనా ఉంటే అది కావాలి Aş d--- c--- f--- c----. +
నాకు కొంత మిక్సెడ్ వెజిటబుల్ కావాలి Aş d--- u- p----- d- l-----. +
నాకు ఎక్కువ సమయం పట్టనిది ఏదైనా ఉంటే అది కావాలి Aş d--- c--- c- n- d------ m---. +
   
మీకు దాన్ని అన్నం తో తినడం ఇష్టమేనా? Do---- c- o---? +
మీకు దాన్ని పాస్టా తో తినడం ఇష్టమేనా? Do---- c- p----? +
మీకు దాన్ని బంగాళాదుంపలతో కలిపి తినడం ఇష్టమేనా? Do---- c- c------? +
   
అది అంత రుచిగా లేదు As-- n---- p----. +
అన్నం చల్లారిపోయింది Mâ------ e--- r---. +
నేను దీన్ని ఆర్డర్ చేయలేదు Nu a--- a- c-------. +