తెలుగు » రొమేనియన్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [patruzeci şi opt]

Activităţi de vacanţă

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [patruzeci şi opt]

Activităţi de vacanţă

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Es-- c---- ş-------?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Se p---- f--- a---- b---?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Nu e--- p-------- s- f--- a---- b---?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Se p---- î------- a--- o u------ d- s----?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Se p---- î------- a--- u- ş------?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Se p---- î------- a--- o b----?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Mi--- p----- s- f-- s------.
నాకు డైవింగ్ చేయాలని ఉంది Mi--- p----- s- f-- s---------.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Mi--- p----- s- f-- s--- n-----.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Se p---- î------- a--- u- s---?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Se p---- î------- a--- u- e--------- d- s---------?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Se p---- î------- a--- u- j------?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Su-- a--- î--------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Su-- l- n---- m----.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Mă p----- d--- l- a-- c---.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Un-- e--- s---------?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Ai s------ l- t---?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Ai c------ l- t---?