తెలుగు » రొమేనియన్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [şaizeci]

La bancă

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [şaizeci]

La bancă

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Do---- s- d------ u- c---.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Ai-- a---- p--------- m--.
మరియు ఇది నా చిరునామా Şi a--- e--- a----- m--.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Do---- s- d---- b--- î- c----- m--.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Do---- s- r---- b--- d-- c----- m--.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Do---- s- r---- e-------- d- c---.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Do---- s- î------ u- c-- d- c--------.
రుసుము ఎంత? Câ- d- m--- s--- c-----------?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Un-- t------ s- s-----?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Aş---- u- t------- d-- G-------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Ai-- e--- n------ m-- d- c---.
డబ్బు వచ్చిందా? Au a---- b----?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Do---- s- s----- a----- b---.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Am n----- d- d----- a--------.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Vă r-- s---- d--- b------- m---.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Av--- a--- u- a------ d- b---?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Câ-- b--- s- p-- r------?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Ce f-- d- c---- d- c----- s- p-- u------?