పదబంధం పుస్తకం

te డిపార్ట్మెంట్ స్టోర్ లో   »   pl W domu handlowym

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

డిపార్ట్మెంట్ స్టోర్ లో

52 [pięćdziesiąt dwa]

W domu handlowym

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు పోలిష్ ప్లే చేయండి మరింత
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Pó------- d- d--- h---------? Pójdziemy do domu handlowego? 0
నేను షాపింగ్ కి వెళ్ళాలి Mu--- z----- z-----. Muszę zrobić zakupy. 0
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Ch-- z----- d--- z-----. Chcę zrobić duże zakupy. 0
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Gd--- s- a------- b------? Gdzie są artykuły biurowe? 0
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Po-------- k------ i p----- l------. Potrzebuję koperty i papier listowy. 0
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Po-------- d-------- i f--------. Potrzebuję długopisy i flamastry. 0
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Gd--- s- m----? Gdzie są meble? 0
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Po-------- s---- i k-----. Potrzebuję szafę i komodę. 0
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Po-------- b----- i r----. Potrzebuję biurko i regał. 0
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Gd--- s- z------? Gdzie są zabawki? 0
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Po-------- l---- i m----. Potrzebuję lalkę i misia. 0
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Po-------- p---- n---- i s-----. Potrzebuję piłkę nożną i szachy. 0
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Gd--- s- n--------? Gdzie są narzędzia? 0
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Po-------- m----- i o-----. Potrzebuję młotek i obcęgi. 0
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Po-------- w-------- i w------. Potrzebuję wiertarkę i wkrętak. 0
నగల విభాగం ఎక్కడ ఉంది? Gd--- j--- b--------? Gdzie jest biżuteria? 0
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Po-------- ł-------- i b----------. Potrzebuję łańcuszek i bransoletkę. 0
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Po------- m- s- p---------- i k-------. Potrzebne mi są pierścionek i kolczyki. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -