పదబంధం పుస్తకం

te డిపార్ట్మెంట్ స్టోర్ లో   »   ja デパートで

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

డిపార్ట్మెంట్ స్టోర్ లో

52 [五十二]

52 [Gojūni]

デパートで

[depāto de]

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు జపనీస్ ప్లే చేయండి మరింత
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? デパートに 行きましょう か ? デパートに 行きましょう か ? 0
de---- n- i-------- k-?depāto ni ikimashou ka?
నేను షాపింగ్ కి వెళ్ళాలి 買い物を しなくては いけません 。 買い物を しなくては いけません 。 0
ka----- o s-------- w- i-------.kaimono o shinakute wa ikemasen.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది たくさん 買いたい です 。 たくさん 買いたい です 。 0
ta----- k---------.takusan kaitaidesu.
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? 文房具売り場は どこ です か ? 文房具売り場は どこ です か ? 0
bu----- u---- w- d------- k-?bunbōgu uriba wa dokodesu ka?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి 封筒と 便箋が 要ります 。 封筒と 便箋が 要ります 。 0
fū-- t- b----- g- i------.fūtō to binsen ga irimasu.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి ボールペンと フェルトペンが 要ります 。 ボールペンと フェルトペンが 要ります 。 0
bō----- t- f-------- g- i------.bōrupen to ferutopen ga irimasu.
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? 家具売り場は どこ です か ? 家具売り場は どこ です か ? 0
ka-- u---- w- d------- k-?kagu uriba wa dokodesu ka?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి タンスと 整理ダンスが 要ります 。 タンスと 整理ダンスが 要ります 。 0
ta--- t- s---- d---- g- i------.tansu to seiri dansu ga irimasu.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి 机と 棚が 要ります 。 机と 棚が 要ります 。 0
ts---- t- t--- g- i------.tsukue to tana ga irimasu.
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? おもちゃ売り場は どこ です か ? おもちゃ売り場は どこ です か ? 0
om---- u---- w- d------- k-?omocha uriba wa dokodesu ka?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి 人形と テディベアが 要ります 。 人形と テディベアが 要ります 。 0
ni---- t- t------ g- i------.ningyō to tedibea ga irimasu.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి サッカーボールと チェスが 要ります 。 サッカーボールと チェスが 要ります 。 0
sa------- t- c---- g- i------.sakkābōru to chesu ga irimasu.
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? 工具売り場は どこ です か ? 工具売り場は どこ です か ? 0
kō-- u---- w- d------- k-?kōgu uriba wa dokodesu ka?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి ハンマーと ペンチが 要ります 。 ハンマーと ペンチが 要ります 。 0
ha--- t- p----- g- i------.hanmā to penchi ga irimasu.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి ドリルと ねじ回しが 要ります 。 ドリルと ねじ回しが 要ります 。 0
do---- t- n----------- g- i------.doriru to neji-mawashi ga irimasu.
నగల విభాగం ఎక్కడ ఉంది? アクセサリー売り場は どこ です か ? アクセサリー売り場は どこ です か ? 0
ak------- u---- w- d------- k-?akusesarī uriba wa dokodesu ka?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి ネックレスと ブレスレットが 要ります 。 ネックレスと ブレスレットが 要ります 。 0
ne------- t- b---------- g- i------.nekkuresu to buresuretto ga irimasu.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి 指輪と イアリングが 要ります 。 指輪と イアリングが 要ります 。 0
yu---- t- i------ g- i------.yubiwa to iaringu ga irimasu.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -