తెలుగు » జర్మన్   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [fünfzehn]

Früchte und Lebensmittel

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [fünfzehn]

Früchte und Lebensmittel

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది Ic- h--- e--- E-------.
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి Ic- h--- e--- K--- u-- e--- M-----.
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి Ic- h--- e--- O----- u-- e--- G---------.
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి Ic- h--- e---- A---- u-- e--- M----.
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి Ic- h--- e--- B----- u-- e--- A-----.
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను Ic- m---- e---- O--------.
   
నేను టోస్ట్ ని తింటున్నాను Ic- e--- e---- T----.
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను Ic- e--- e---- T---- m-- B-----.
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను Ic- e--- e---- T---- m-- B----- u-- M--------.
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను Ic- e--- e-- S-------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను Ic- e--- e-- S------- m-- M--------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను Ic- e--- e-- S------- m-- M-------- u-- T-----.
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Wi- b------- B--- u-- R---.
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Wi- b------- F---- u-- S-----.
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Wi- b------- P---- u-- S-------.
   
మనకి ఇంకేమి కావాలి? Wa- b------- w-- n---?
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Wi- b------- K------- u-- T------ f-- d-- S----.
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Wo i-- e-- S---------?