పదబంధం పుస్తకం

te బ్యాంక్ వద్ద   »   de In der Bank

60 [అరవై]

బ్యాంక్ వద్ద

బ్యాంక్ వద్ద

60 [sechzig]

In der Bank

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు జర్మన్ ప్లే చేయండి మరింత
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Ic- m----- e-- K---- e-------. Ich möchte ein Konto eröffnen. 0
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Hi-- i-- m--- P---. Hier ist mein Pass. 0
మరియు ఇది నా చిరునామా Un- h--- i-- m---- A------. Und hier ist meine Adresse. 0
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Ic- m----- G--- a-- m--- K---- e--------. Ich möchte Geld auf mein Konto einzahlen. 0
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Ic- m----- G--- v-- m----- K---- a------. Ich möchte Geld von meinem Konto abheben. 0
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Ic- m----- d-- K----------- a------. Ich möchte die Kontoauszüge abholen. 0
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Ic- m----- e---- R---------- e-------. Ich möchte einen Reisescheck einlösen. 0
రుసుము ఎంత? Wi- h--- s--- d-- G-------? Wie hoch sind die Gebühren? 0
నేను సంతకం ఎక్కడ చేయాలి? Wo m--- i-- u-------------? Wo muss ich unterschreiben? 0
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Ic- e------ e--- Ü---------- a-- D----------. Ich erwarte eine Überweisung aus Deutschland. 0
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Hi-- i-- m---- K----------. Hier ist meine Kontonummer. 0
డబ్బు వచ్చిందా? Is- d-- G--- a---------? Ist das Geld angekommen? 0
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Ic- m----- d----- G--- w-------. Ich möchte dieses Geld wechseln. 0
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Ic- b------ U--------. Ich brauche US-Dollar. 0
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Bi--- g---- S-- m-- k----- S------. Bitte geben Sie mir kleine Scheine. 0
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Gi-- e- h--- e---- G----------? Gibt es hier einen Geldautomat? 0
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Wi- v--- G--- k--- m-- a------? Wie viel Geld kann man abheben? 0
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? We---- K----------- k--- m-- b-------? Welche Kreditkarten kann man benutzen? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -