పదబంధం పుస్తకం

te సముచ్చయం 1   »   de Konjunktionen 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

సముచ్చయం 1

94 [vierundneunzig]

Konjunktionen 1

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు జర్మన్ ప్లే చేయండి మరింత
వర్షం ఆగేంతవరకూ ఆగండి Wa---- b-- d-- R---- a------. Warte, bis der Regen aufhört. 0
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Wa---- b-- i-- f----- b--. Warte, bis ich fertig bin. 0
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Wa---- b-- e- z----------. Warte, bis er zurückkommt. 0
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Ic- w----- b-- m---- H---- t------ s---. Ich warte, bis meine Haare trocken sind. 0
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Ic- w----- b-- d-- F--- z- E--- i--. Ich warte, bis der Film zu Ende ist. 0
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Ic- w----- b-- d-- A---- g--- i--. Ich warte, bis die Ampel grün ist. 0
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Wa-- f----- d- i- U-----? Wann fährst du in Urlaub? 0
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? No-- v-- d-- S-----------? Noch vor den Sommerferien? 0
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Ja- n--- b---- d-- S----------- b-------. Ja, noch bevor die Sommerferien beginnen. 0
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Re------ d-- D---- b---- d-- W----- b------. Reparier das Dach, bevor der Winter beginnt. 0
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Wa--- d---- H----- b---- d- d--- a- d-- T---- s----. Wasch deine Hände, bevor du dich an den Tisch setzt. 0
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Sc----- d-- F------- b---- d- r--------. Schließ das Fenster, bevor du rausgehst. 0
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Wa-- k----- d- n--- H----? Wann kommst du nach Hause? 0
క్లాస్ తరువాతా? Na-- d-- U---------? Nach dem Unterricht? 0
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Ja- n------ d-- U--------- a-- i--. Ja, nachdem der Unterricht aus ist. 0
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Na----- e- e---- U----- h----- k----- e- n---- m--- a-------. Nachdem er einen Unfall hatte, konnte er nicht mehr arbeiten. 0
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Na----- e- d-- A----- v------- h----- i-- e- n--- A------ g-------. Nachdem er die Arbeit verloren hatte, ist er nach Amerika gegangen. 0
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Na----- e- n--- A------ g------- w--- i-- e- r---- g-------. Nachdem er nach Amerika gegangen war, ist er reich geworden. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -