పదబంధం పుస్తకం

te శరీర అవయవాలు   »   de Körperteile

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

శరీర అవయవాలు

58 [achtundfünfzig]

Körperteile

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు జర్మన్ ప్లే చేయండి మరింత
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Ic- z------ e---- M---. Ich zeichne einen Mann. 0
మొదట తల Zu---- d-- K---. Zuerst den Kopf. 0
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు De- M--- t---- e---- H--. Der Mann trägt einen Hut. 0
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Di- H---- s---- m-- n----. Die Haare sieht man nicht. 0
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Di- O---- s---- m-- a--- n----. Die Ohren sieht man auch nicht. 0
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు De- R----- s---- m-- a--- n----. Den Rücken sieht man auch nicht. 0
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Ic- z------ d-- A---- u-- d-- M---. Ich zeichne die Augen und den Mund. 0
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు De- M--- t---- u-- l----. Der Mann tanzt und lacht. 0
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది De- M--- h-- e--- l---- N---. Der Mann hat eine lange Nase. 0
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Er t---- e---- S---- i- d-- H-----. Er trägt einen Stock in den Händen. 0
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Er t---- a--- e---- S---- u- d-- H---. Er trägt auch einen Schal um den Hals. 0
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Es i-- W----- u-- e- i-- k---. Es ist Winter und es ist kalt. 0
చేతులు దృఢంగా ఉన్నాయి Di- A--- s--- k------. Die Arme sind kräftig. 0
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి Di- B---- s--- a--- k------. Die Beine sind auch kräftig. 0
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది De- M--- i-- a-- S-----. Der Mann ist aus Schnee. 0
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Er t---- k---- H--- u-- k----- M-----. Er trägt keine Hose und keinen Mantel. 0
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Ab-- d-- M--- f----- n----. Aber der Mann friert nicht. 0
అతను ఒక స్నో-మ్యాన్ Er i-- e-- S---------. Er ist ein Schneemann. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -