తెలుగు » జర్మన్   చిన్న సంభాషణ 3


22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [zweiundzwanzig]

Small Talk 3

22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [zweiundzwanzig]

Small Talk 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మీరు పొగ త్రాగుతారా? Ra----- S--?
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని Fr---- j-.
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Ab-- j---- r----- i-- n---- m---.
   
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? St--- e- S--- w--- i-- r-----?
లేదు, అస్సలు లేదు Ne--- a------ n----.
అది నాకు ఇబ్బంది కలిగించదు Da- s---- m--- n----.
   
మీరు ఎమైనా త్రాగుతారా? Tr----- S-- e----?
ఒక బ్రాందీ? Ei--- C-----?
వద్దు, వేలైతే ఒక బీర్ Ne--- l----- e-- B---.
   
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Re---- S-- v---?
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం Ja- m------- s--- d-- G--------------.
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Ab-- j---- m----- w-- h--- U-----.
   
ఎంత వేడిగా ఉంది! Wa- f-- e--- H----!
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది Ja- h---- i-- e- w------- h---.
పదండి, వసారాలో కి వెళ్దాము Ge--- w-- a-- d-- B-----.
   
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది Mo---- g--- e- h--- e--- P----.
మీరు కూడా వస్తున్నారా? Ko---- S-- a---?
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు Ja- w-- s--- a--- e---------.