తెలుగు » జర్మన్   విదేశీ భాషలను నేర్చుకోవడం


23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [dreiundzwanzig]

Fremdsprachen lernen

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [dreiundzwanzig]

Fremdsprachen lernen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? Wo h---- S-- S------- g------?
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? Kö---- S-- a--- P------------?
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను Ja- u-- i-- k--- a--- e---- I----------.
   
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను Ic- f----- S-- s------- s--- g--.
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి Di- S------- s--- z------- ä------.
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను Ic- k--- s-- g-- v--------.
   
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం Ab-- s------- u-- s-------- i-- s-----.
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను Ic- m---- n--- v---- F-----.
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి Bi--- k---------- S-- m--- i----.
   
మీ ఉచ్చారణ చాలా బాగుంది Ih-- A--------- i-- g--- g--.
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు Si- h---- e---- k------ A-----.
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు Ma- e------- w---- S-- k-----.
   
మీ మాతృభాష ఏమిటి? Wa- i-- I--- M------------?
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? Ma---- S-- e---- S---------?
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? We----- L------- b------- S--?
   
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు Ic- w--- i- M----- n----- w-- d-- h----.
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు Mi- f---- d-- T---- n---- e--.
నేను దాన్ని మర్చిపోయాను Ic- h--- d-- v--------.