తెలుగు » జర్మన్   రెస్టారెంట్ వద్ద 4


32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [zweiunddreißig]

Im Restaurant 4

32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [zweiunddreißig]

Im Restaurant 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నాకు చిప్స్ / ఫ్రెంచ్ ఫ్రై లు కెచప్ తో కావాలి Ei---- P----- f----- m-- K------.
అలాగే రెండు మాయొన్నేజ్ తో కావాలి Un- z------ m-- M---------.
ఇంకా మూడు సాసేజ్ లు మస్టర్డ్ తో కావాలి Un- d------ B-------- m-- S---.
   
మీ వద్ద ఏ ఏ కూరగాయలు ఉన్నాయి? Wa- f-- G----- h---- S--?
మీ వద్ద చిక్కుళ్ళు ఉన్నాయా? Ha--- S-- B-----?
మీ వద్ద కాలిఫ్లవర్ ఉందా? Ha--- S-- B---------?
   
నాకు మొక్క జొన్న కంకులు తినాలంటే ఇష్టం Ic- e--- g--- M---.
నాకు దోసకాయ తినడం అంటే ఇష్టం Ic- e--- g--- G-----.
నాకు టమాటాలు తినడం అంటే ఇష్టం Ic- e--- g--- T------.
   
మీకు లీక్ కూడా తినడం ఇష్టమా? Es--- S-- a--- g--- L----?
మీకు సౌవర్ క్రౌత్ కూడా తినడం ఇష్టమా? Es--- S-- a--- g--- S---------?
మీకు పప్పుదినుసులు కూడా తినడం ఇష్టమా? Es--- S-- a--- g--- L-----?
   
మీకు క్యారెట్లు కూడా తినడం ఇష్టమా? Is-- d- a--- g--- K-------?
మీకు బ్రొక్కోలి కూడా తినడం ఇష్టమా? Is-- d- a--- g--- B-------?
మీకు క్యాప్సికం కూడా తినడం ఇష్టమా? Is-- d- a--- g--- P------?
   
నాకు ఉల్లిపాయలంటే ఇష్టం లేదు Ic- m-- k---- Z-------.
నాకు ఓలివ్లంటే ఇష్టం లేదు Ic- m-- k---- O-----.
నాకు మష్రూంలంటే ఇష్టం లేదు Ic- m-- k---- P----.