తెలుగు » జర్మన్   నగర దర్శనం


42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [zweiundvierzig]

Stadtbesichtigung

42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [zweiundvierzig]

Stadtbesichtigung

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? Is- d-- M---- s------- g-------?
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? Is- d-- M---- m------ g-------?
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? Is- d-- A---------- d-------- g-------?
   
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? Ha- d-- Z-- m-------- g-------?
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? Ha- d-- M----- d---------- g-------?
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? Ha- d-- G------ f------- g-------?
   
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? Da-- m-- f------------?
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? Mu-- m-- E------- b-------?
ప్రవేశ రుసుము ధర ఎంత? Wi- v--- k----- d-- E-------?
   
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? Gi-- e- e--- E--------- f-- G------?
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Gi-- e- e--- E--------- f-- K-----?
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Gi-- e- e--- E--------- f-- S--------?
   
అది ఏ భవంతి? Wa- f-- e-- G------ i-- d--?
ఆ భవంతి ఎంత పాతది? Wi- a-- i-- d-- G------?
ఆ భవంతిని ఎవరు కట్టించారు? We- h-- d-- G------ g-----?
   
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం Ic- i----------- m--- f-- A----------.
నాకు కళలంటే ఇష్టం Ic- i----------- m--- f-- K----.
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం Ic- i----------- m--- f-- M------.