తెలుగు » జర్మన్   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [zweiundsechzig]

Fragen stellen 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [zweiundsechzig]

Fragen stellen 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నేర్చుకోవడం le---n
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Le---- d-- S------ v---?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు Ne--- s-- l----- w----.
   
అడగటం fr---n
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Fr---- S-- o-- d-- L-----?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను Ne--- i-- f---- i-- n---- o--.
   
సమాధానం ఇవ్వడం an------n
దయచేసి సమాధానం ఇవ్వండి An------- S--- b----.
నేను సమాధానం ఇస్తాను Ic- a-------.
   
పని చేయడం ar-----n
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? Ar------ e- g-----?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Ja- e- a------- g-----.
   
రావడం ko---n
మీరు వస్తున్నారా? Ko---- S--?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Ja- w-- k----- g-----.
   
ఉండటం wo---n
మీరు బర్లీన్ లో ఉంటారా? Wo---- S-- i- B-----?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Ja- i-- w---- i- B-----.