పదబంధం పుస్తకం

te కొనుగోలు చేయడం   »   sv Uträtta ärenden

51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

కొనుగోలు చేయడం

51 [femtioett]

Uträtta ärenden

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్వీడిష్ ప్లే చేయండి మరింత
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- b----------. Jag vill gå till biblioteket. 0
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- b---------. Jag vill gå till bokhandeln. 0
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- k------. Jag vill gå till kiosken. 0
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది Ja- v--- l--- e- b--. Jag vill låna en bok. 0
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది Ja- v--- k--- e- b--. Jag vill köpa en bok. 0
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది Ja- v--- k--- e- t------. Jag vill köpa en tidning. 0
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- b---------- f-- a-- l--- e- b--. Jag vill gå till bibloteket, för att låna en bok. 0
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- b---------- f-- a-- k--- e- b--. Jag vill gå till bokhandeln, för att köpa en bok. 0
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- k------- f-- a-- k--- e- t------. Jag vill gå till kiosken, för att köpa en tidning. 0
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- o-------. Jag vill gå till optikern. 0
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- s------------. Jag vill gå till stormarknaden. 0
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- b-------. Jag vill gå till bageriet. 0
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది Ja- v--- k--- g-------. Jag vill köpa glasögon. 0
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది Ja- v--- k--- f---- o-- g--------. Jag vill köpa frukt och grönsaker. 0
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది Ja- v--- k--- s--------- o-- b---. Jag vill köpa småfranska och bröd. 0
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది Ja- v--- g- t--- o-------- f-- a-- k--- g-------. Jag vill gå till optikern, för att köpa glasögon. 0
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి Ja- v--- å-- t--- s------------- f-- a-- k--- f---- o-- g--------. Jag vill åka till stormarknaden, för att köpa frukt och grönsaker. 0
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి Ja- v--- g- t--- b-------- f-- a-- k--- s--------- o-- b---. Jag vill gå till bageriet, för att köpa småfranska och bröd. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -