పదబంధం పుస్తకం

te సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ   »   sv Bisatser med om

93 [తొంభై మూడు]

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

93 [nittiotre]

Bisatser med om

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్వీడిష్ ప్లే చేయండి మరింత
ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు Ja- v-- i---- o- h-- ä----- m--. Jag vet inte, om han älskar mig. 0
ఆయన వెనక్కి వస్తారో రారో నాకు తెలియదు Ja- v-- i---- o- h-- k----- t-------. Jag vet inte, om han kommer tillbaka. 0
ఆయన నాకు ఫోన్ / కాల్ చేస్తారో లేదో నాకు తెలియదు Ja- v-- i---- o- h-- r----- m--. Jag vet inte, om han ringer mig. 0
ఆయన నన్ను ప్రెమించడం లేదేమో? Om h-- ä----- m--? Om han älskar mig? 0
ఆయన వెనక్కి రారేమో? Om h-- k----- t-------? Om han kommer tillbaka? 0
ఆయన నాకు ఫోన్ / కాల్ చేయరేమో? Om h-- r----- m--? Om han ringer mig? 0
ఆయన నా గురించి ఆలోచిస్తుంటారా Ja- f----- m--- o- h-- t----- p- m--. Jag frågar mig, om han tänker på mig. 0
ఆయనకి ఇంకొకరు ఉండుంటారా Ja- f----- m--- o- h-- h-- e- a----. Jag frågar mig, om han har en annan. 0
ఆయన అబద్దం చెప్తున్నారా Ja- u------ o- h-- l-----. Jag undrar, om han ljuger. 0
ఆయన నా గురుంచి ఆలోచిస్తున్నారేమో? Om h-- t----- p- m--? Om han tänker på mig? 0
ఆయనకి ఇంకొకరు ఉన్నారేమో? Om h-- h-- e- a----? Om han har en annan? 0
ఆయన నాకు నిజం చెప్తున్నారేమో? Om h-- s---- s--------? Om han säger sanningen? 0
ఆయన నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అని నాకు అనుమానంగా ఉంది Ja- t------ p-- a-- h-- v-------- t----- o- m--. Jag tvivlar på, att han verkligen tycker om mig. 0
ఆయన నాకు వ్రాస్తారా అని నాకు అనుమానంగా ఉంది Ja- t------ p-- a-- h-- s------ t--- m--. Jag tvivlar på, att han skriver till mig. 0
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా అని నాకు అనుమానంగా ఉంది Ja- t------ p-- a-- h-- v--- g---- s-- m-- m--. Jag tvivlar på, att han vill gifta sig med mig. 0
ఆయన నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? Om h-- v-------- t----- o- m--? Om han verkligen tycker om mig? 0
ఆయన నాకు వ్రాస్తారా? Om h-- s------ t--- m--? Om han skriver till mig? 0
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా? Om h-- g----- s-- m-- m--? Om han gifter sig med mig? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -