పదబంధం పుస్తకం

te కొనుగోలు చేయడం   »   es Haciendo diligencias

51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

కొనుగోలు చేయడం

51 [cincuenta y uno]

Haciendo diligencias

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a l- b---------. Quiero ir a la biblioteca.
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a l- l-------. Quiero ir a la librería.
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a- q------. Quiero ir al quiosco.
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది Qu---- l------- u- l---- p-------. Quiero llevarme un libro prestado.
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది Qu---- c------ u- l----. Quiero comprar un libro.
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది Qu---- c------ u- p--------. Quiero comprar un periódico.
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a l- b--------- p--- t---- p------- u- l----. Quiero ir a la biblioteca para tomar prestado un libro.
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a l- l------- p--- c------ u- l----. Quiero ir a la librería para comprar un libro.
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a- q------ p--- c------ u- p--------. Quiero ir al quiosco para comprar un periódico.
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది Qu---- i- a l- ó-----. Quiero ir a la óptica.
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది Qu---- i- a- s-----------. Quiero ir al supermercado.
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది Qu---- i- a l- p--------. Quiero ir a la panadería.
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది Qu---- c-------- u--- g----. Quiero comprarme unas gafas.
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది Qu---- c------ f----- y v-------. Quiero comprar frutas y verduras.
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది Qu---- c------ p-- y p---------. Quiero comprar pan y panecillos.
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది Qu---- i- a l- ó----- p--- c-------- u--- g----. Quiero ir a la óptica para comprarme unas gafas.
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి Qu---- i- a- s----------- p--- c------ f----- y v-------. Quiero ir al supermercado para comprar frutas y verduras.
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి Qu---- i- a l- p-------- p--- c------ p-- y p---------. Quiero ir a la panadería para comprar pan y panecillos.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -