పదబంధం పుస్తకం

te దోవలని అడగడం   »   sv Fråga efter vägen

40 [నలభై]

దోవలని అడగడం

దోవలని అడగడం

40 [fyrtio]

Fråga efter vägen

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్వీడిష్ ప్లే చేయండి మరింత
క్షమించండి! Ur-----! Ursäkta! 0
మీరు నాకు సహాయం చేయగలరా? Ka- n- h----- m--? Kan ni hjälpa mig? 0
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? Va- f---- e- b-- r--------- h--? Var finns en bra restaurang här? 0
చివరిన ఎడమవైపుకి తిరగండి Gå r--- h----- t--- v------. Gå runt hörnet till vänster. 0
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి Gå s---- e- b-- r--- f---. Gå sedan en bit rakt fram. 0
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి Gå s---- h----- m---- t--- h----. Gå sedan hundra meter till höger. 0
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు Ni k-- o---- t- b-----. Ni kan också ta bussen. 0
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు Ni k-- o---- t- s---------. Ni kan också ta spårvagnen. 0
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు Ni k-- o---- h--- e----- å-- e---- m--. Ni kan också helt enkelt åka efter mig. 0
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? Hu- k----- j-- t--- f--------------? Hur kommer jag till fotbollsstadion? 0
వంతెనని దాటి వెళ్ళండి! Gå ö--- b---! Gå över bron! 0
టన్నల్ లోంచి వెళ్ళండి! Åk g---- t------! Åk genom tunneln! 0
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Åk f--- t--- t----- t-----------. Åk fram till tredje trafikljuset. 0
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి Ta s---- a- t--- h---- v-- f----- g----. Ta sedan av till höger vid första gatan. 0
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి Åk s---- r--- f--- v-- n---- k-------. Åk sedan rakt fram vid nästa korsning. 0
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Ur------ h-- k----- j-- t--- f----------? Ursäkta, hur kommer jag till flygplatsen? 0
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం De- ä- b--- a-- t- t----------. Det är bäst att ta tunnelbanan. 0
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి Åk h--- e----- ä--- f--- t--- s------------. Åk helt enkelt ända fram till slutstationen. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -