తెలుగు » ఛెక్   చిన్న సంభాషణ 3


22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [dvacet dva]

Konverzace 3

22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [dvacet dva]

Konverzace 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
మీరు పొగ త్రాగుతారా? Ko-----?
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని Dř--- a--.
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Al- t-- u- n-------.
   
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? Va-- v--- ž- k-----?
లేదు, అస్సలు లేదు Ne- v---- n-.
అది నాకు ఇబ్బంది కలిగించదు To m- n-----.
   
మీరు ఎమైనా త్రాగుతారా? Dá-- s- n--- k p---?
ఒక బ్రాందీ? Dá-- s- k----?
వద్దు, వేలైతే ఒక బీర్ Ne- r----- p---.
   
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Ce------- h----?
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం An-- v------- j----- n- s------- c----.
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Al- t-- j--- n- d-------.
   
ఎంత వేడిగా ఉంది! To j- a-- v----!
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది An-- d--- j- o------ h----.
పదండి, వసారాలో కి వెళ్దాము Po---- n- b-----.
   
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది Zí--- t--- b--- p----.
మీరు కూడా వస్తున్నారా? Př------ t---?
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు An-- j--- t--- p------.