పదబంధం పుస్తకం

te ఇంటి పరిశుభ్రత   »   cs Úklid

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

ఇంటి పరిశుభ్రత

18 [osmnáct]

Úklid

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు చెక్ ప్లే చేయండి మరింత
ఈరోజు శనివారము D-e---e so--t-. Dnes je sobota. D-e- j- s-b-t-. --------------- Dnes je sobota. 0
ఈరోజు మా వద్ద సమయం ఉంది D--- máme-č-s. Dnes máme čas. D-e- m-m- č-s- -------------- Dnes máme čas. 0
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Dne--u-l--ím--byt. Dnes uklidíme byt. D-e- u-l-d-m- b-t- ------------------ Dnes uklidíme byt. 0
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను J- -klid---k-up---u. Já uklidím koupelnu. J- u-l-d-m k-u-e-n-. -------------------- Já uklidím koupelnu. 0
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు M-j -a-žel -m-j--a-to. Můj manžel umyje auto. M-j m-n-e- u-y-e a-t-. ---------------------- Můj manžel umyje auto. 0
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు D-ti--my-í ko-a. Děti umyjí kola. D-t- u-y-í k-l-. ---------------- Děti umyjí kola. 0
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది B----ka z--i-e--věti-y. Babička zalije květiny. B-b-č-a z-l-j- k-ě-i-y- ----------------------- Babička zalije květiny. 0
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు D-ti -i u-l-dí d-ts-- ----j. Děti si uklidí dětský pokoj. D-t- s- u-l-d- d-t-k- p-k-j- ---------------------------- Děti si uklidí dětský pokoj. 0
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mů----n--- -i----i-í s----p-a-- s-ůl. Můj manžel si uklidí svůj psací stůl. M-j m-n-e- s- u-l-d- s-ů- p-a-í s-ů-. ------------------------------------- Můj manžel si uklidí svůj psací stůl. 0
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Dám -rád-o d--p----y. Dám prádlo do pračky. D-m p-á-l- d- p-a-k-. --------------------- Dám prádlo do pračky. 0
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Pově-í---r--l-. Pověsím prádlo. P-v-s-m p-á-l-. --------------- Pověsím prádlo. 0
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Vy---lí- -r---o. Vyžehlím prádlo. V-ž-h-í- p-á-l-. ---------------- Vyžehlím prádlo. 0
కిటికీలు మురికిగా ఉన్నాయి O-na---o- š-i-avá. Okna jsou špinavá. O-n- j-o- š-i-a-á- ------------------ Okna jsou špinavá. 0
నేల మురికిగా ఉంది P--l-ha -- -p---vá. Podlaha je špinavá. P-d-a-a j- š-i-a-á- ------------------- Podlaha je špinavá. 0
గిన్నెలు మురికిగా ఉన్నాయి Nádob---e špin---. Nádobí je špinavé. N-d-b- j- š-i-a-é- ------------------ Nádobí je špinavé. 0
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Kdo--myj- o---? Kdo umyje okna? K-o u-y-e o-n-? --------------- Kdo umyje okna? 0
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? K-- v-luxuje? Kdo vyluxuje? K-o v-l-x-j-? ------------- Kdo vyluxuje? 0
గిన్నెలు ఎవరు కడుగుతారు? K-o -my-e -á-o--? Kdo umyje nádobí? K-o u-y-e n-d-b-? ----------------- Kdo umyje nádobí? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -