తెలుగు » ఛెక్   కొనుగోలు చేయడం


51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [padesát jedna]

Drobné vyřizování

51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [padesát jedna]

Drobné vyřizování

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ch-- j-- d- k-------.
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ch-- j-- d- k-----------.
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది Ch-- j-- k- s-----.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది Ch-- s- p----- n------ k----.
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది Ch-- k----- n------ k----.
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది Ch-- s- k----- n-----.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ch-- d- k------- p----- s- k----.
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ch-- d- k----------- k----- s- k----.
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ch-- k- s----- k----- s- n-----.
   
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది Ch-- d- o-----.
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది Ch-- d- s-----------.
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది Ch-- d- p------.
   
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది Ch-- s- k----- b----.
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది Ch-- k----- o---- a z-------.
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది Ch-- k----- h----- a c----.
   
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది Ch-- d- o----- k----- s- b----.
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి Ch-- d- s----------- k----- s- o---- a z-------.
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి Ch-- d- p-------- k----- s- h----- a c----.